ఆహా ఎంత బాగా వున్నాయో ఇవన్ని చేతులతో చేసినవే

లంచ్ బాక్స్లు బావున్నాయి కదా!

This slideshow requires JavaScript.

లంచ్ బాక్స్లు బావున్నాయి కదా! మీ పిల్లలికి కూడా ఇలాగె సద్ది ఇవ్వండి రోజు వదిలేయకుండా తినేస్తారు.

అద్భుతమండి ఇది చూసి తీరాలి.

అద్భుతమండి ఇది తప్పకుండ చూసి తీరాలండి. అసలు ఎలా చేస్తున్నారండి.

చూడటానికి కింద యు ట్యూబ్ ని  క్లిక్ చేయండి.

http://www.youtube.com/watch?v=0AXWLwf4K_s&feature=player_embedded

టుడే టామ్‌ అండ్‌ జెర్రీల బర్త్‌డే…!

బుడిబుడి నడకల చిన్న పాపాయి నుంచి … కాటికి కాలుచాచిన పండు ముదుసలి వరకూ అందరినీ నవ్వించే ప్రోగ్రామ్‌ టామ్‌ అండ్‌ జెర్రి. ఎలుక … పిల్లి క్యారెక్టర్స్‌తో రూపొందించిన ఈ అద్భుత  కార్యక్రమం … టీవీ చూస్తూన్నంత సేపూ  ప్రేక్షకులను హాయిగా నవ్వించడంతో పాటు మంచి సందేశాన్ని కూడా ఇస్తుంది. ఏప్రిల్‌ 1న టామ్‌ అండ్‌ జెర్రీల బర్త్‌డే.

ఈ బ్యూటిపుల్‌ ప్రోగ్రామ్‌ మొదలయ్యి ఇవాల్టికి డెబ్భై వసంతాలు పూర్తిచేసుకుని డెబ్భై ఒకటో సంవత్సరంలో అడుగుపెట్టింది. ఇన్నేళ్లైనా ప్రేక్షకులను అలరిస్తున్న టామ్‌ అండ్‌ జెర్రీలకు పుట్టినరోజు సందర్భంగా హ్యాట్సాఫ్‌.