మెహంది డిజైన్స్ అట్లతద్ది సందర్భంగా

మెహంది డిజైన్స్

భారతీయ సంస్కృతి కి నిదర్శనంగా పూర్వం నుండి నేటి వరకు మహిళలకు ఇష్టమైన  రకరకాల  మెహంది డిజైన్స్ .భారతీయ మహిళలకు ఎక్కువగా మెహంది అంటే చాల ఇష్టం. పూర్వం నుండి వస్తున్న ఆచారాన్ని ఇప్పటికి మన వాళ్ళు గౌరవిస్తున్నారు. పెళ్ళికి నెలరోజుల ముందునుండే మెహంది పండగ చేస్తుంటారు.పెళ్లి అనే కాదు ఏ పండగ వచ్చిన  చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు.ప్రతి పండగకు ఆడవాళ్ళ చేతులకు అందం గోరింటాకు.మన దేశంలోనే కాదు. విదేశీ వనితలకు కూడా మెహంది అంటే చాల ఇష్టపడతారు.