నేను నైన్త్ క్లాసులో ఉండగా మా హిందీ మాష్టారు సడెన్ గా స్లిప్ టెస్ట్ పెట్టారు..కాని ఆయన చిన్న సలహా ఇచ్చారు.. దీపావళి మీద వ్యాసం రాయమంటాను..మీకు తోచిన విధంగా రాయండి.. అవసరమైతే తెలుగు పదాలు అక్కక్కడక్కడ వాడండి..పర్వాలేదు..మార్కులు వేస్తాను అన్నారు.. నేను ఇలా రాసాను ” దీపావళి దిన్ మే మేం టపాసులు కాలుస్తాము హై. మంచి మంచి స్వీట్లు తింటాము హై..” ఇలా హిందీ లో రాసాను. రిజల్టు రోజు మాస్టారు తిడతారేమో అని భయపడ్డా.. కాని నా పేపరు చదువుతూ ఒకటే నవ్వులు.. ఆనాటి తీపి జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు థాంక్స్..
హ హ హ .బావుంది
భేషుగ్గా చెప్పాడోయ్
🙂
🙂 🙂 🙂
chaaaaaaaaaaaalaaaaaaaaaaa baaaaaaaaaaguuuuuuuuundddddddddddddiiiiii
thank you
నేను నైన్త్ క్లాసులో ఉండగా మా హిందీ మాష్టారు సడెన్ గా స్లిప్ టెస్ట్ పెట్టారు..కాని ఆయన చిన్న సలహా ఇచ్చారు.. దీపావళి మీద వ్యాసం రాయమంటాను..మీకు తోచిన విధంగా రాయండి.. అవసరమైతే తెలుగు పదాలు అక్కక్కడక్కడ వాడండి..పర్వాలేదు..మార్కులు వేస్తాను అన్నారు.. నేను ఇలా రాసాను ” దీపావళి దిన్ మే మేం టపాసులు కాలుస్తాము హై. మంచి మంచి స్వీట్లు తింటాము హై..” ఇలా హిందీ లో రాసాను. రిజల్టు రోజు మాస్టారు తిడతారేమో అని భయపడ్డా.. కాని నా పేపరు చదువుతూ ఒకటే నవ్వులు.. ఆనాటి తీపి జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు థాంక్స్..
oh 🙂 🙂 🙂 🙂
chala bagundi
chala over ga undi