ఎలా download చేయాలో కాస్త చెప్తారా?

మా నాన్నగారికి సంగీతం అంటే బాగా ఇష్టమండి
Kunnakudi Vaidyanathan (http://www.raaga.com/channels/carnatic/singers/Kunnakudi_Vaidyanathan.html), U. Srinivas http://www.raaga.com/channels/carnatic/singers/U._Srinivas.html
మా నాన్నగారికి పండగ సందర్భముగా albums ఇద్దామని నా కోరిక. అవి ఎక్కడి నుంచి download చేసుకోవచ్చో కాస్త చెబుతారా? నాకు తెలిసున్నవాళ్ళని అడిగా, ఎవరు చెప్పలేక పోయారు. రాగా(raaga) లోంచి ఎలా download చేయాలో తెలిస్తే దయచేసి చెప్పండి
లేక ఎక్కడినుంచి అయిన సరే ఎలా download చేయాలో కాస్త చెప్తారా? or send me link please.

11 thoughts on “ఎలా download చేయాలో కాస్త చెప్తారా?

 1. naku telisinantha varaku, raaga ninchi download cheyalante membership teeskovalandi.. download cheskovataniki per month kontha amount kuda manam pay cheyalsi untundi..

  all the best !

 2. రాగా వంటి సైట్లలో కాస్త ఆన్లైను అనుకూలం కోసం తక్కువ
  నాణ్యత ఉన్న పాటలని, సంగీతాన్ని ఉంచుతారు. ఆ సైటు
  ని వదిలేయండి !! సంగీతప్రియ నిథి చూడండి – నేరుగా
  కావలిసిన ఆణిముత్యాలు పొందవచ్చును.

  పైరసీని ప్రోత్సహించే ఉద్దేశం లేదు –
  లింకుని కావాలనే ఇవ్వడం లేదు.
  అవసరం అనుకుంటే నాకు మెయిలు చేయండి

 3. మేడం..
  ఇవన్నీ కాకుండా నాకో ఐడియా వచ్చింది.. రజనీ గారు చెప్పిన ” సంగీతప్రియ” (లేదా) “రాగా” సైట్ లోకి వెళ్ళండి.. మీకు నచ్చిన కీర్తన ప్లే చెయ్యండి.. సెల్ ఫొన్ లో వాయిస్ రికార్డ్ క్ ద్వారా సెల్ ఫోన్ మెమోరీ కార్డ్ లొ డౌన్ లోడ్ చేసెయ్యండి. వాటిని.. సి.డి లో గాని, పెన్ డ్రైవ్ లో గాని డౌన్ లోడ్ చేసి గిఫ్టు గా ఇచ్చేయండి. నేను జనరల్ గా టి.వి లో నాకు నచ్చిన కీర్తనలు వస్తూ వుంటే వెంటనే సెల్ లో గాని, వీడియో కామ్ లో గాని రికార్డ్ చేసెస్తా..క్వాలిటీ అంతగా వుండదంటారా.. నో ప్రొబ్లమ్..

 4. ఇంకో సలహా! కొన్ని సైట్లలో మంచి కలెక్షన్ ఉన్నా, అవి డౌన్ లోడబుల్ ఫార్మాట్ లో ఉండవు. అలాంటపుడు టోటల్ రికార్డర్ అనే సాఫ్ట్ వేర్ ని ఇన్స్టాల్ చేసుకుంటే, మీరు పాట ప్లే చేసి అది వింటూనే టోటల్ రికార్డర్ ద్వారా సిస్టమ్ లో రికార్డ్ చేసుకోవచ్చు. ఆ ఫైల్ ని mp3 ఫార్మాట్ లో సేవ్ చేసుకుని సీడీలోకి కాపీ చేసుకోవచ్చు.

 5. mee nanna gaarki antunaaru kabatti 1960 nunchi unna old songs easygaa download chesukovachchu. site address
  http://www.oldtelugusongs.com,
  meeku kavalsina song yennukonna tarvatha right click chesi save chesukovachchu……window media player open chesi vintu dowonload chesukovachchu.All the Best.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s