అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికా డంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్నదీప్తికా చుంబిత దిగ్విభాగ శ్రుతిసూక్త వివిక్త నిజ ప్రభావ భా వాంబర వీధి విశ్రుత విహారి ననుం గృపఁచూడు భారతీ!

రేపు తేది: 13-10-2010 వారము బుధవారము తిధి: అశ్వీజ శుద్ద షష్టి(ములానక్షత్రం) అలంకరణ: సరస్వతీ దేవి

అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికా

డంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్నదీప్తికా

చుంబిత దిగ్విభాగ శ్రుతిసూక్త వివిక్త నిజ ప్రభావ భా

వాంబర వీధి విశ్రుత విహారి ననుం గృపఁచూడు భారతీ!

సరస్వతి నమస్తుబ్యం వరదే కామ రూపిణి
విద్యారంబం కరిష్యామి సిద్ధిర్భవతు మే సద

పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణిని
నిత్యం పద్మాలయా దేవి సామాంపాతు సరస్వతి

యా కుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వర దండ మణ్డిత కరా యా స్వేత పద్మస్థితా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రబృతిభిర్ దేవైస్సదా పూజితా
సా మాంపాతు సరస్వతీ భగవతీ నిస్సేష జాడ్యాపహా

గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురుదేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః

సర్వ మంగళ మాన్గాల్యే శివే సర్వార్దాసారకే
శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే

విష్ణు ప్రియే నమస్తుబ్యం నమస్తుబ్యం జగద్వదే
ఆర్తహంత్రి నమస్తుబ్యం నమస్తుబ్యం కురుమే సదా
నమో నమస్తే మాహం మాయే శ్రీ పీటే సురపూజితే
శంకు చక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే.

This slideshow requires JavaScript.


రేపు మూలా నక్షత్రం కనుక మీ పిల్లలచేత సరస్వతి పూజ చేయించండి. మా చిన్నప్పుడు మా అమ్మ సరస్వతి పూజ చేయించేది.School లో కూడా మా చేత సరస్వతి పూజ చేయించేవారు. సాయంత్రం మళ్ళి గుళ్ళో కూడా చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు English studies పుణ్యమా అసలు పూజ అంటే ఏంటో కూడా పిల్లలకి తెలియట్లేదు.

1 thought on “అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికా డంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్నదీప్తికా చుంబిత దిగ్విభాగ శ్రుతిసూక్త వివిక్త నిజ ప్రభావ భా వాంబర వీధి విశ్రుత విహారి ననుం గృపఁచూడు భారతీ!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s