మొన్న పాడుతా తీయగా చూసారా? వందేమాతరం గీతాన్ని ఎవరు రాసారు అని బాలసుబ్రహ్మణ్యంగారు అడిగితే ఒక్కళ్ళు కూడా చెప్పలేక పోయారండి. ఇక వీళ్ళని ఏమనాలో తెలియట్లేదండి? ఇంతకీ రాసింది ఎవరో మీకన్నా తెలుసా? వద్దులెండి నేనే చెబుతాను బంకించంద్ర చటర్జీ.
సినిమా పాటల గురించి అడిగితె బానే చెబుతారు నేటి తరం. ఇలాంటివి అడిగామో మనమే మర్చిపోవాలి అంతే!
అవును నేనూ చూశాను. పైగా ఎవ్వరికీ అదొక పెద్ద విషయం లా అనిపించలేదు..
కదండీ! నాకుమాత్రం చాల భాదగా ఉందండి నేటి యువతరాన్ని చుస్తే.
య స్పీ గారు కూడా బంకించంద్ర చటోపాధ్యాయ అన్నారు…
ఏంచేస్తారు ఇంక చెప్పక పొతే కష్టం ఎవరు చెప్పరని చెప్పేసి ఉంటారు. అసలే మన భారతీయులకు అందున మన ఆంధ్ర ప్రదేశ్ వాళ్ళకి చాలా క్లిష్టమిన ప్రశ్నకదా!
ఛటర్జీ కదండీ రాసింది… చటోపాధ్యాయ అని అన్నారు తను…
http://www.iloveindia.com/indian-heroes/bankim-chandra-chatterjee.html
both are same
వీధికి ఒక ఇంజినీరింగ్ కాలేజి ఉన్న ఈరోజుల్లో చరిత్ర ఎవరు చదువుతున్నారు? ఇప్పటి స్టూడెంట్స్ అలోచన అంతా ఎలాగో ఒక ఇంజినీరింగ్ సీటు సంపాదించి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చెయ్యడం. మీరేమంటారు ?
correctగా చెప్పారంటాను. తల్లిదండ్రులు,teachers,lecturers ఎలా తాయారు చేస్తున్నారో వీళ్ళని. డబ్బు ఒక్కటేన జీవితానికి.