నేను ఒక కొత్త బ్లాగుకి శ్రీకారం చుట్టానండి. అదేంటంటే,తూర్పుగోదావరిజిల్లా, కొత్తపేట తాలూకా, గన్నవరం మండలము, నరేంద్రపురంలోని శ్రీ సిద్ధి బుద్ధి సహిత చింతామణి వారి దేవస్థానము యొక్క విశిష్టతను మీకు ఈ బ్లాగు ద్వారా పరిచయము చేయదలచాను.
http://srichintamaniganapathi.wordpress.com
దయచేసి వీక్షించండి.