నలుగురు కోడళ్ళూ ఎవరి పని వాళ్ళు చేసుకుపోయారట.. ఒకావిడ విస్తళ్ళు పరచిందట, రెండో ఆవిడ వడ్డించిందట, మూడో ఆవిడ మళ్ళీ వడ్డిస్తే, ఇంకా ఎవ్వరూ వచ్చి తినకనే- నాలుగో ఆవిడ విస్తళ్ళెత్తి బయట పడేసిందట! అలాగే ఉంటోంది, ముక్కలు ముక్కలు చేసిన ఇంజనీరింగు పని! ఏ ముక్క ఎక్కడ అతికితేనేమి, అతికిందా లేదా అనేదే ముఖ్యం! (ఇక్కడ బిల్లు పాసైందా లేదా అనేదే ముఖ్యం!)
lol 🙂 🙂
ఏం చెప్పాలో అంతు చిక్కటం లేదు. 😦
నలుగురు కోడళ్ళూ ఎవరి పని వాళ్ళు చేసుకుపోయారట.. ఒకావిడ విస్తళ్ళు పరచిందట, రెండో ఆవిడ వడ్డించిందట, మూడో ఆవిడ మళ్ళీ వడ్డిస్తే, ఇంకా ఎవ్వరూ వచ్చి తినకనే- నాలుగో ఆవిడ విస్తళ్ళెత్తి బయట పడేసిందట! అలాగే ఉంటోంది, ముక్కలు ముక్కలు చేసిన ఇంజనీరింగు పని! ఏ ముక్క ఎక్కడ అతికితేనేమి, అతికిందా లేదా అనేదే ముఖ్యం! (ఇక్కడ బిల్లు పాసైందా లేదా అనేదే ముఖ్యం!)
Good idea to save space & material 😛