అమ్మాయిలను అర్ధం చేసుకోవడం మహా కష్టం………..
వాళ్ళ అందాన్ని పొగిడితే అబద్ధం ఆడుతున్నమంటారు,
పొగడకపోతే సౌందర్య దృష్టి లేదంటారు.
చెప్పినదానికల్లా ఒప్పుకుంటే డుడుభాసవన్న వెక్కిరిస్తారు,
ఒప్పుకోకపోతే అర్ధం చేసుకునే మనసు లేదని నిందిస్తారు.
చక్కగా తయరయతే పూలరంగడు అని చురకలేస్తారు,
సింపుల్ గా వుంటే “తాతయ్యల టేస్ట్” అంటారు.
ఎక్కువ మాట్లాడితే ’బోర్ ’అంటారు,
మాట్లాడకపోతే ప్రేమ లేదంటారు.
ముద్దు పెట్టుకుంటే జెంటిల్మెన్ వి కాదంటారు ,
పెట్టుకోక పోతే మగాడివే కాదు పొమ్మంటారు.
చెయ్యి పట్టుకోబోతే- అందుకోసమే కాసుకుని వున్నావంటారు,
బుద్ధిగా కూర్చుంటే ముద్దపప్పు అంటారు.
వేరే ఆడవాళ్ళ వయపు చూస్తే మగబుద్ధి అంటారు ,
వాళ్ళు వేరే అబ్బాయిల వయపు చూస్తే ‘క్యాజువల్ లుక్ ’అంటారు .
హే భగవాన్..…………..
Oka Abbayi Pade Bhadha idhi……………………..
……..