వీటికి సమాధానము ఇవ్వగలరా?

పచ్చని గుడిలో ఎర్రని రత్నాలు?

పుట్టినా కదలనిది ఏది?

బొట్టు కాని బొట్టు ఏమి బొట్టు?

భయం కాని భయం?

మల్లపు గుర్రానికి ఒళ్ళంతా రంధ్రాలు?

మాతాత ఏటి అవతలికి వెళ్ళి మూడెడ్లను తెచ్చాడు. ఒకటి కరిగేది, ఒకటి తేలేది, ఒకటి మునిగేది?

మనతో వస్తుంది, మనకు చెప్పకుండానే వెళ్తుంది?

బిళ్ళ కాని బిళ్ళ, లోకం కోరే బిళ్ళ?

బారుగాని బారు! ఏమి బారు?

బడి గాని బడి! ఏమిబడి?

బంగారు చెంబులో, వెండి గచ్చకాయ?

జవాబులు రేపటి టపాలో వ్రాస్తాను.

8 thoughts on “వీటికి సమాధానము ఇవ్వగలరా?

 1. Naaku anipinchinavi cheptaanu…..Correct O kaado cheppandi!!!!!

  Pachhani gudilo errani ratnaalu: Daanimma kaaya

  Puttinaa kadalanidi: Kodi Guduu

  Bottu kaani bottu: Taali Bottu

  Bhayam kaani bhayam:Abhayam

  Badi kaani badi: Raabadi

  Baaru kaani baaru: Darbaaru

 2. 1.దానిమ్మ పండు
  2.గ్రుడ్డు
  3.తాళిబొట్టు
  4.అభయం
  5.జల్లెడ
  6.సున్నము, ఆకు, వక్క
  7.నీడ
  8.రూపాయిబిళ్ళ, తపాళబిళ్ళ
  9.సాంబారు
  10.రాబడి, దిగుబడి
  11.పనస తొన

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s