అమ్మ paintings

8 thoughts on “అమ్మ paintings

  1. మల్లాది వేంకట కృష్ణమూర్తికి మీరు ఎమి అవుతారు? మీరుండేది ఇండియానా లేక వేరె దేశమా?

    • నేను వుండేది ఇండియా లోనేనండి. మాకు మల్లాది వేంకట కృష్ణమూర్తిగారికి ఎలాంటి సంబంధం లేదండి.
      నాకు ఆయన ఎవరో తెలియదు. కొంచం ఆయన ఎవరో చెప్తారా? I think he is writer. Is it correct?

  2. అద్భుతంగా ఉన్నాయి. చాలా చాలా బాగున్నయి. మీ అమ్మగారికి జోహార్లు

  3. వామ్మో ! అమ్మ paintings అంటే వాళ్ళ అమ్మ గారు గీసినవి అని కాదనుకుంటా , అమ్మ కాన్సెప్ట్ తో ఉన్నవి అని అనుకుంటా .

  4. అమ్మ అందరికి అందం గానే ఉంటుంది.. అది ఆ పదం లోని.. ఆ భావనలోని గొప్పదనం

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s