ఇలా అయితే ఇంక ఎలాగండి నాలాగ నగలు కొనుక్కోవాలనుకునే వాళ్ళ సరదా ఎప్పుడు తీరుతుంది. అసలు ధరలు దిగి రావని ఇంక పెరిగిపోతాయని మా ఆఫీసులో పొద్దునించి మీటింగ్ లే మీటింగ్లు. సారంశం వింటుంటే బాధగా వుందండి. ఇంక అస్సలు తగ్గవంటార?
అంటే నేను ఏదో చాల కోనేద్దామని కాదు కాని ఏదో ఆశ తగ్గుతాయని ఏమంటారు? ఈ వార్తలు చదువుతుంటే నే బాధ వచేస్తోంది.
ఇంకో పదేళ్ళలో లక్షరూపాయలవుతుందేమో పది గ్రాముల బంగారం
భవాని గారూ,
ఇంతకు ముందు కూడా మీరు బంగారం ధరల గురించి రాయడం చూశాను. బంగారం ధర ఇప్పుడప్పుడే తగ్గే సూచనలే లేవు కాక లేవు. రెండేళ్ళ క్రితం పదివేలలో కొన్న తులం ఇప్పుడు దాదాపు 19 వేలై పోయింది.
కానీ కొనడం మానకూడదు. కొద్దో గొప్పో కొంటూనే ఉండాలి. మరీ బిస్కెట్లు కొనలేకపోయినా గ్రాముల్లో అయినా సరే ఆభరణాలుగా అయినా సరే బంగారాన్ని మించిన సెక్యూరిటీ ఏముంది?
డబ్బు తర్వాత ఇమ్మీడియేట్ లిక్విడేషన్ దానికే కదా ఉంది.
naaku kuda nachindandi mee alochana
this website is good