తెలంగాణా లో సినిమా టైటిల్స్ ఈవిదంగా మార్చుకోవాలా


నరసింహనాయుడు –  నర్సింగ్ యాదవ్
పరుగు – ఉరుకు
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి – ఆడ పోరి ఈడ పోరగాడు
సిద్దు ఫ్రొం శ్రీకాకుళం – మల్లేష్ ఫ్రొం మల్కాజ్గిరి
చాల బావుంది – జాబర్దాస్తుంది
అవునన్నా కాదన్నా- ఆ మల్ల లీ మల్ల
సంక్రాంతి  – బోనాలు
అమ్మాయిలు అబ్బాయిలు – పోరిలు పోరగాల్లు
పల్నాటి బ్రహ్మనాయుడు – కరీంనగర్ KCR
నారి నారి నడుమ మురారి – పోరి పోరి మధ్యన తివారి
చంటబ్బాయి  – చిన్న పోరగాడు
కుమరం పులి – కుమరం షేర్
47 రోజులు – 47 దినాలు
సీమ శాస్త్రి- తెలంగాణా శాస్త్రి
సారీ నాకు పెళ్ళయ్యింది – సారీ నాకు లగ్గంయ్యింది
ఇడియట్ – దేడ్ దిమాక్ గాడు
వరుడు – పెండ్లికొడుకు
మరియు
పోకిరి – ఫాల్టు బద్ఖౌ

2 thoughts on “తెలంగాణా లో సినిమా టైటిల్స్ ఈవిదంగా మార్చుకోవాలా

  1. మస్తుగ రాసినవ్ తెలుగోళ్ళ ఆడ పోరి………జబర్దస్తుగుంది

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s