రోజు పడుకునే ముందర మీ పాదాలను కాసేపు గోరువెచ్చని నీటిలో ఒక పది నిముషాలు వుంచండి. పగుళ్ళు వుంటే మాత్రం తప్పకుండ డి చేయాలండి. వారానికి ఒకసారి లేదా పది రోజుల కొకసారి గోరువెచ్చని నీటిలో ఉంచిన తరువాత పాదం అడుగు భాగం లో వున్న డెడ్ స్కిన్ తొలగించాలి. దీనికి బయట దుకాణాలలో స్క్రుబ్బెర్(pumic stone) అనే చిన్న రాయి లాంటి డి దొరుకుతుంది. దానితో మరి గట్టిగ కాకుండా రుద్దితే మట్టి లాంటి పదార్దం వచేస్తుంది. తరువాత Nailcutter వెనుక భాగంతో గొల్లాల్ ఇరుకుకున్న మట్టిని తీసేసి గోళ్ళు కట్టిరించుకున్నాక చల్లటి నీటితో కడిగేసుకుని ఒక బట్ట తో తుడుచేసి moisturizer రాసుకోండి. అదే మీ పాదాలకు పగుళ్ళు ఎక్కువగా వున్నట్లితే pedicure మాత్రం ఒకసారి చేయిచుకోండి. ఇలా చేసి చూస్తారు కదూ!