ధ్యానం

ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటారు లేదా ఒక వస్తువు మీద ధ్యాస ని లగ్నం చేయడం అంటారు .  మీరు రోజు ధ్యానం చేయడానికి ప్రయత్నిచండి. మీ వయసు ఎంత వుందో అంత సేపు చాలు. ఎ సమయోలోనిన సరే ధ్యానం చేయడానికి ప్రయత్నిచండి.
దీనివలన మానసిక  ప్రశాంతతనే కాకుండా  , ఎంతటి అధిక రక్త పోటుని అయిన అదుపులో ఉంచుకోవచ్చు. మరి ధ్యానం చేస్తారు కదూ!.

2 thoughts on “ధ్యానం

  1. భగవత్ సాక్షాత్కారానికి ధ్యానాదులు తప్పనిసరి. మానవుడు భగవంతుణ్ణి చేరడానికి ఎన్నో సాధనాలు ఉన్నా ధ్యానం- ఒక సాధనం. మనం కష్టాల్లో ఉన్నపుడు, రోగాలు కలిగినపుడు ఆందోళన చెందకుండా ధ్యానం చేయాలి. ఈ ధ్యానం వినయ విధేయతలతో వచ్చినదే ధ్యానం కాని, చిత్తశుద్ధి లేనిదే ధ్యానం పనికిరాదు. ధ్యానం వలన ఎన్నో ఆరోగ్యకరమైన విషయాలు గోచరిస్తాయి. మనసు నిర్మలంగా ఉండి ఊపిరితిత్తులు, గుండె శుభ్రంగా ఉండి రక్తప్రసరణ బాగుండి, శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s