ఈ వారం ఉత్తమ కారు ఇదే

ప్రస్తుత పోటీ ప్రపంచంలో రోజుకో కొత్త వస్తువు మార్కెట్ లోకి విడుదల అవుతోంది. ఇందుకు ఆటోమొబైల్స్ కూడా ఏమీ మినహాయింపు కాదు. రోజుకు కొన్ని వందల వెరయిటీలు విడుదలవుతున్న ఈ రోజుల్లో ఏ కారు ఉత్తమ కారు అని ఓ ప్రయివేటు వెబ్సయిటు సర్వే నిర్వహించింది. ప్రతీ వారం నిర్వహించే ఈ సర్వేలో ఈ వారానికి గాను ఉత్తమ కారుగా చెవ్రోలెట్ బీట్ ఎంపికయింది. జనరల్ మోటార్స్ వారి చెవ్రోలెట్ కు సంబంధించిన ఈ కారు ధర రూ. 3 లక్షల 35 వేల నుండీ 4 లక్షల మధ్యలో వుంటుంది.

ఇక ఈ కారు తర్వాతి స్థానంలో మారుతీ స్విఫ్ట్, మారుతీ ఈకో, మహీంద్రా స్కార్పియో, టాటా ఇండిగో మంజా కార్లు నిలిచాయి. ఇక వారపు ఉత్తమ బైకుగా బజాజ్ పల్సర్ 135LS నిలిచింది. ఆ తర్వాతి స్థాన్లో నింజా, సిబి ట్విస్టర్, కరిజ్మా ZMR F1 మరియు పల్సర్ 220 dtsi బైకు నిలిచింది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s